Citizenship Amendment Bill 2019 : What Is The Bill All About || Oneindia Telugu

2019-12-10 156

Lok Sabha Passes Citizenship Amendment Bill By a Large Majority After a day of intense debate, 311 members present voted in favour of the Bill and 80 voted against it.
#CitizenshipAmendmentBill
#LokSabha
#modi
#Muslims
#CAB
#RajyaSabha
#Assam

ప్రతిష్టాత్మకమైన పౌరసత్వ సవరణ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈశాన్య భారతంకు చెందిన రాష్ట్రాలు సిటిజెన్‌షిప్ బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బిల్లుపై ప్రాధాన్యత సంతరించుకుంది.. అసలు పౌరసత్వ సవరణ బిల్లు మూలాలేంటి..? కేంద్రం ఈ బిల్లుకు సవరణ తీసుకురావడం ద్వారా ఎవరికి లాభం, ఎవరికి నష్టం..?